వేములవాడ రాజన్న సేవలో ప్రముఖులు

-

వరంగల్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వికలాంగుల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవరెడ్డి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వెదోక్త ఆశీర్వదించారు. ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదాన్ని వారికి అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news