ఉమ్మడి నల్లగొండ జిల్లా కరోనా అప్డేట్స్

-

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 13 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నల్గొండ జిల్లాలో 3, సూర్యాపేట జిల్లాలో 8, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, కచ్చితంగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని వారు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news