మెదక్ : జగ్గారెడ్డి పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా

-

సంగారెడ్డి: తన పేరు మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేశారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తెలిపారు. ఆ పేజీలో ఇబ్బందికర పోస్టులు పెట్టి తప్పుడు ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. కొత్త అకౌంట్ నుంచి వచ్చిన అసభ్యకర పోస్టులు తను పెట్టినవి కావని.. ప్రజలు నమ్మొద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news