నేటి నుంచి యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు

-

yadadri-temple
yadadri-temple

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీవరకు బాలాలయంలో ఏకకుండాత్మకంగా ఆగమశాస్త్ర పద్ధతిలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం బాలాలయంలో తాత్కాలిక యాగశాలను ఏర్పాటుచేశారు. మహోత్సవాల్లో స్వామివారు వివిధ వాహన సేవల్లో దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. వాహన సేవల‌ కోసం దేవస్థానంలోని వివిధ వాహనాలను సిద్ధం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news