కరీంనగర్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

-

jobs
jobs

కమాన్ చౌరస్తా: శాన్వి జూనియర్ కళాశాల డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ మురళీధర్, ప్రిన్సిపల్ సిరిపురం ప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో ఐసీఐసీఐ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో 25 ఏళ్ల లోపు ఉండి ఏదైనా డిగ్రీ కలిగిన యువతకు బ్యాంకులో వివిధ ఉద్యోగాల కోసం శనివారం ఉదయం 10 గంటల ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు

Read more RELATED
Recommended to you

Latest news