మెదక్ : రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా

-

jobs
jobs

సంగారెడ్డి జిల్లాలో స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 10వ తేది ఉదయం 11 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి వందన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, విద్యార్హత ఉన్నవారు అర్హులు అని ఆమె తెలిపారు. జాబ్ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news