BREAKING: Karimnagar…హుజూరాబాద్ లో విషాద ఘటన

-

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో విషాదం నెలకొంది. ఎస్సారెస్పీ కాలువలో దూకి ఇద్దరు మైనర్లు ఆత్మహత్యయత్నం చేశారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news