మెదక్: కేసీఆర్ ఓ గ్యాంగ్ లీడర్: జగ్గారెడ్డి

-

కేసీఆర్ సీఎంలా వ్యవహరించడం లేదు.. ఓ గ్యాంగ్ లీడర్ అంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గుండా, రౌడీల పాలన నడుస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. సీఎం డైరెక్షన్‌లో స్పీకర్ బొమ్మలా యాక్ట్ చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news