ఆసీయాలోనే పెద్ద ఐటీ పార్క్ కానున్న కోకాపేట్

-

తెలంగాణ ఐటీ రంగం ఎగుమతులు 12.98% వృద్ధిని సాధించింది. అంతేకాక 2020-21లో 6.28 లక్షలకుపైగా ఐటీ ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి పథంలో పరుగులు పెట్టేందుకు కోకాపేటలో 80 ఎకరాల విస్తీర్ణంలో 35 అంతస్తులతో 12 టవర్లు నిర్మించనున్నట్లుగా తెలిపారు. దీంతో కోకాపేట ఆసియాలోనే అతిపెద్ద ఐటీ పార్కుగా రూపుదిద్దుకుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news