
వరంగల్ అండర్ బ్రిడ్జ్‌పై పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్‌పీ పోలీసులు సోమవారం తెలిపారు. మృతుడు చామన ఛాయ రంగు, 5.5 అడుగుల ఎత్తు, కుడి ఛాతీపై పుట్టుమచ్చ, శరీరంపై నూనె మరకలు కలిగి, బ్లూకలర్ జీన్స్ ప్యాయింట్, బ్రౌన్ కలర్ డాజల్ కంపెనీ షర్టు ధరించి ఉన్నాడన్నారు. సంబంధీకులు9959425483/ 9440627532 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని వారు పేర్కొన్నారు.