హరితవనాలు, అటవీ అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై మెదక్ అటవీ సర్కిల్ అవగాహన సదస్సు నిర్వహించారు. సిసిఎఫ్ శరవణన్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్ అధికారులు, ఫారెస్ట్ బీట్ అధికారులకు తగు సూచనలు చేశారు. అర్బన్ పార్కులు, కన్సర్వేషన్ బ్లాకుల్లో హరితవనాల పెంపు, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు, వేసవిలో అటవీ జంతుల దాహార్తిని తీర్చేందుకు నీటితొట్టెల నిర్మాణంపై చర్చించారు
మెదక్: అడవుల సంరక్షణపై అవగాహన సదస్సు
-