మెదక్: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

exam
exam

ఇంటర్ పరీక్ష ఫీజు ఫిబ్రవరి 4 వరకు గడువు పెంచినట్లు జిల్లా నోడల్ అధికారి, అల్లాదుర్గం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. కరోనా నేపథ్యంలో గడువు పెంచారని, అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 4వరకు, రూ.200 ఫైన్‌తో ఫిబ్రవరి 10 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.1000 ఫైన్‌తో ఫిబ్రవరి 17 వరకు, రూ.2000 ఫైన్‌తో ఫిబ్రవరి 24 వరకు అవకాశం ఉందని తెలిపారు.