
జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన అధ్యాపకులు, సిబ్బందిని నియమిస్తున్నట్లు మెదక్ కలెక్టర్ హరీష్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఎనిమిది కేటగిరి ఉద్యోగాల్లో ఒక్కో అభ్యర్థి చొప్పున నియామకం చేస్తామన్నారు. వివరాలకు 9347344440, 9493594388 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.