నల్గొండ: రేపు నాగారం మండలానికి ఎమ్మెల్యే గాదరి రాక

-

నాగారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో రేపు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొంటున్నారని టిఆర్ఎస్వి నాయకులు శోభన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మాపురం, పస్తాల, డి కొత్తపల్లి శాంతినగర్ ,పేర బోయిన గూడెం గ్రామాలలో వైకుంఠము దామము, సిసి రోడ్లు రైతు వేదికలు ప్రారంభిస్తారన్నారు.ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news