తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ తోనే కోవిడ్ వ్యాప్తి చెందుతుందని బిఎస్పి తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాల వర్తించనా కరోనా రూల్స్ అధికార పార్టీకి ఎందుకు వర్తించవని, టిఆర్ఎస్ పార్టీ తోనే తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి చెందిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.