నల్గొండ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

-

jobs
jobs

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నల్గొండ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన ఉద్యోగ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేళాలో వివిధ సాఫ్ట్‌వేర్, ఫార్మా కంపెనీలు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు పాల్గొంటాయని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరు‌ద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ప్లేస్‌మెంట్ సెల్ అధికారిని డాక్టర్ ప్రశాంతి తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news