వేములపల్లి మండల కేంద్రంలో సాగర్ ఎడమ కాల్వలో గల్లంతైన యువకుడి మృతదేహం రావులపెంట గ్రామంలో లభ్యమైంది. మృతుడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతునికి సుమారుగా 22 సంవత్సరాలు పైబడి ఉండొచ్చు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
నల్గొండ : గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం
-