రంగారెడ్డి : ఓయూలో ఓపెన్ డిగ్రీ ప్రవేశాలు

-

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యలో 2021-22 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జీబీ రెడ్డి శనివారం తెలిపారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడవచ్చు

Read more RELATED
Recommended to you

Latest news