మెదక్ : మంత్రి హరీశ్‌కు ఆహ్వానపత్రిక అందజేత

-

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది గ్రామంలో నూతనంగా నిర్మించిన చౌడలమ్మ జాతర ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావుకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని మంత్రికి గ్రామస్థులు విన్నవించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజనేయులు, ఎంపీటీసీ ఆకుల హరీష్, గ్రామస్థులు మల్లేశం, సంజీవరెడ్డి, రాజేశం తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news