మీర్ పేట వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ క్వార్టర్స్ నుండి జిల్లెలగూడ వెళ్లే దారిలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ నిద్రావస్థలో ఉండటంతో వాహనం అదుపుతప్పి పోలీస్ బూత్ ను ఢీకొని బోల్తా పడింది.

accident
accident

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ డ్రైవర్ ని ఆస్పత్రికి తరలించి, క్రేన్ సహాయంతో లారీని పక్కకి తొలగించారు.