పరిగి ఎమ్మెల్యే ఇంటి ముట్టడిలో ఉద్రిక్తత

-

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంటిని పరిగి యువజన కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక మనస్తాపంతో ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు.నోటిఫికేషన్లు జారీ చేసే వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేను రోడ్లపై తిరగనవ్విమని యువజన కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news