ఫోర్జరీ సంతకంతో ప్లాట్‌ను డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన నలుగురిని పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంద్రేశంలో వికాస్ సొసైటీ వెంచర్‌లోని స్థలానికి సొంతదారుడైన రాజారత్నం చనిపోవడంతో ఆ ప్లాట్ అతడి భార్య ఈసీలు తీయగా వేరు వారు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఫోర్జరీకి పాల్పడ్డ లక్ష్మయ్య, బాలకష్ణ, సుధీర్ కుమార్, అనిరుథ్ ను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.