Medak: సీఎం హామీ మేరకు రూ.364.80 కోట్లు: మంత్రి

-

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 21న నారాయణఖేడ్‌ బహిరంగసభలో చేసిన ప్రకటన మేరకు అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ364.80కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదలైందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ కింద మంజూరైన ఈ నిధులతో సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ మేరకు ప్రణాళిక విభాగం నుంచి జీవో ఆర్‌టీ నం.61జారీ చేసారు

Read more RELATED
Recommended to you

Latest news