వరంగల్.. రెండు పోలీస్ స్టేషన్లకు రాష్ట్ర స్థాయి అవార్డులు: ఎస్పీ

-

మహబూబాబాద్ జిల్లాలోని మానుకోట టౌన్, దంతాలపల్లి పోలీస్ స్టేషన్లకు రాష్ట్రస్థాయి అవార్డులు రావడం పట్ల జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు స్టేషన్ల పరిధిలోని పోలీసు బృందానికి కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. 2021 సంవత్సరానికి రెండు పోలీస్ స్టేషన్లు ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా ఎంపికయ్యాయి. జిల్లా పరిధిలోని పోలీసులందరూ వృత్తిపట్ల మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news