దొంగతనం కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేయడంతో ఆ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ భూంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు, బంధువులు బైఠాయించి ఆందోళనకు దిగారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన చిక్కుడు చంద్రం అనే వ్యక్తి మిరుదొడ్డి మండలం మోతే గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లోని కేబుల్ వైర్లను దొంగిలించాడని విచారణ చేపట్టారన్నారు.
Medak: సిద్దిపేట: ‘పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్య’
By Network
-
Previous article
Next article