వరంగల్‌లో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

-

వరంగల్ శివనగర్‌లో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ కేసులో వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలు, నిర్వహకుడు, విటులను అరెస్టు చేసినట్లు అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. నిందితులను మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news