మెదక్.. సిద్దిపేటకు చేరుకున్న రెండు పోలీస్ జగిలాలు

-

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించిన రెండు పోలీస్ జాగిలాలు మెస్సి, మ్యాగీ గురువారం చేరుకున్నాయి. వాటిని పోలీస్ కమిషనర్ శ్వేత ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు సీపీ జాగిలాలను పరిశీలించి, వాటి శిక్షణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేరస్తులను గుర్తించడంలో పోలీస్ జాగిలాలు చురుకుగా పని చేస్తాయన్నారు

Read more RELATED
Recommended to you

Latest news