శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో పలు కోర్సుల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్) 1వ సెమిస్టర్, ఎంఈడీ 1, 4వ సెమిస్టర్, హోటల్ మేనేజ్మెంట్ 3, 6వ సెమిస్టర్ ఫలితాలను వెల్లడించారు. ఫలితాలను www.satavahana.ac.in వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపారు.