గుడ్‌న్యూస్.. వరంగల్ NITలో ఉద్యోగాలు

-

jobs
jobs

విద్యారంగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలుకంటున్నఅభ్యర్థులకు శుభవార్త. NIT వరంగల్‌లోని వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. https://www.nitw.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 17 చివరి తేది.

Read more RELATED
Recommended to you

Latest news