మేడారంలో అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు

-

ములుగు జిల్లా మేడారంలో మహా జాతర ముగిసి వారం రోజులు దాటినా భక్తుల రాక మాత్రం ఇంకా తగ్గలేదు. ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. జాతర ముగిసిన తర్వాత మళ్ళీ మేడారంలో కిక్కిరిసిన జనం కన్పిస్తుంది. చాలా మంది ప్రధాన జాతర సమయంలో జన తాకిడి ఉంటారని ఆలస్యంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news