వరంగల్: ‘గమనిక.. రేపటి వరకే..!’

-

వరంగల్: ఉర్దూ అకాడమీ, ఉర్దూ పథకాల ప్రమోషన్ కోసం ఈ నెల 31 వరకు అంతర్జాలంలో ధరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించారు. ఈ మేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బి.శంకర్ తెలిపారు. దరఖాస్తులను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు 0870-2980533లో సంప్రదించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news