వరంగల్ దేవి థియేటర్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ హల్చల్

ప్రభాస్ నటించిన రాదేశ్యామ్ సినిమా చూస్తూ వరంగల్ నగరానికి చెందిన ప్రభాస్ ఫాన్స్ హల్చల్ చేశారు. వరంగల్ దేవి థియేటర్‌లో శుక్రవారం రాదేశ్యామ్ సినిమా చూస్తూ ఒక్కసారిగా 200 మంది ఫాన్స్ స్క్రీన్ వద్దకు చేరుకొని డాన్సులు చేస్తూ, విజిల్స్ వేస్తూ నానా హంగామా చేశారు. దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు విసుగు చెంది, థియేటర్ ఓనర్‌కి వారు ఫిర్యాదు చేశారు.