వరంగల్ :జనగామలో RTC బస్సు-కారు ఢీ.. తప్పిన ప్రమాదం

-

accident
accident

జనగామ మండలం చితకోడూరు గ్రామంలో గల రైతు వేదిక ముందు కారు, ఆర్టీసీ బస్సు ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కారు-బస్సులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా ఉన్నారని వారు వివరించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news