బెల్‌లో 125 పోస్టులు

-

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో 125 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం ఖాళీలుక్ష్మ 125
పోస్టులుః ట్రెయినీ ఇంజినీర్- 95 (ఎలక్ట్రానిక్స్-15, మెకానికల్-18, ఫైనాన్స్-2, ట్రయినీ ఇంజినీర్స్(2)-60), ప్రాజెక్ట్ ఇంజినీర్- 30 (ఎలక్ట్రానిక్స్-25, సివిల్-2, ఎలక్ట్రికల్-2, హ్యూమన్ రిసోర్స్-1)

అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణత.
వయస్సు: 2020 నవంబర్ 1 నాటికి 25 నుంచి 28 ఏండ్లలోపు
• వయస్సు ఉన్నవారై ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
• తర్వాత ఆన్‌లైన్ హార్డ్కాపీని ప్రింట్ తీసి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకి నిర్ణీత గడువులోపు పంపించాలి.
ఎంపిక: అకడమిక్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
చివరితేదీ: నవంబర్ 25
• పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://bel-india.in

Read more RELATED
Recommended to you

Latest news