SSC / IIT : మిధానిలో అప్రెంటిస్ ఉద్యోగాలు

-

హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మి-ధాని) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ కోసం ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 40
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-15, ఎలక్ట్రీషి-యన్-10, మెషినిస్ట్-5, టర్నర్-5, వెల్డర్-5
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో సర్టిఫికెట్ ఉండాలి.

Apprentice Jobs in Mishra Dhatu Nigam Limited
Apprentice Jobs in Mishra Dhatu Nigam Limited

ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
చివరితేదీ : మార్చి 31
వెబ్‌సైట్: www.ncvtmis.gov.in

మారిటైం యూనివర్సిటీలో ప్రవేశాలు

ఇండియన్ మారిటైం యూనివర్సిటీ (ఐఎంయూ) వివిధ క్యాంపస్, అనుబంధ కళాశాలల్లో 2019-20కిగాను యూజీ, పీజీ, రిసెర్చ్ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు
రెండేండ్ల ఎంబీఏ
(పోర్టు & షిప్పింగ్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ & లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్)
రెండేండ్ల ఎమ్మెస్సీ (కమర్షియల్ షిప్పింగ్ & లాజి-స్టిక్స్)
రెండేండ్ల ఎంటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్ & ఓషన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్ & మేనేజ్‌మెంట్, డ్రెడ్జింగ్ & హార్బర్ ఇంజినీరింగ్)
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
నాలుగేండ్ల బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కి-టెక్చర్ & ఓషన్ ఇంజినీరింగ్)
మూడేండ్ల బీఎస్సీ (నాటికల్ సైన్స్, షిప్ బిల్డింగ్ & రిపేర్)
మూడేండ్ల బీబీఏ (లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఈ కామర్స్)
ఏడాది డీఎన్‌ఎస్ (డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్)
ఎంఎస్ (రిసెర్చ్), పీహెచ్‌డీ
ప్రవేశాలు కల్పించే క్యాంపస్‌లు: చెన్నై, ముంబై, కోల్-కతా, విశాఖపట్నం, కొచ్చితోపాటు వివిధ అనుబంధ క్యాంపసులు ఉన్నాయి.
ఎంపిక: ఆన్‌లైన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
గమనిక: బీబీఏలో డైరెక్టు అడ్మిషన్ కల్పిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 1 నుంచి
అప్లికేషన్ ఫీజుకు చివరితేదీ: మే 5
చివరితేదీ: మే 8
ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్: జూన్ 1
వెబ్‌సైట్: www.imu.edu.in

Read more RELATED
Recommended to you

Latest news