యూపీఎస్సీ-కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామ్ 2021

-

కేంద్ర స‌ర్వీసుల్లో జియాల‌జిస్టు త‌దిత‌ర‌ గ్రూప్ ఎ పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించే కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామ్-2021 ప్ర‌క‌ట‌న‌ను యూపీఎస్సీ విడుద‌ల చేసింది.


కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామినేష‌న్‌, 2021

పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్ బి(హైడ్రోజియాల‌జీ)-16, సైంటిస్ట్ బి(కెమిక‌ల్‌)-03, సైంటిస్ట్ బి(జియోఫిజిక్స్‌)-06, కెమిస్ట్-15.

ఖాళీలున్న‌ విభాగాలు: జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా, సెంట్ర‌ల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డ్.
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 21-32 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: ప్రిలిమిన‌రీ టెస్ట్, మెయిన్స్ టెస్ట్, ప‌ర్స‌నాలిటీ టెస్ట్/ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: 2021 ఫిబ్ర‌వ‌రి 21

మెయిన్ ప‌రీక్ష తేది: 2021 జులై 17, 18

ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.

ఫీజు:  జనరల్‌/ఓబీసీలకు రూ.200/-. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు.

దరఖాస్తు దాఖలు చేయడానికి చివ‌రితేది: అక్టోబర్‌ 27

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్- https://www.upsc.gov.in చూడవచ్చు.

-శ్రీవిద్య

Read more RELATED
Recommended to you

Latest news