ఏప్రిల్ 22న జెఈఈ మెయిన్స్.. ఇంటర్మీడియట్ పరీక్షల రీ షెడ్యూల్

-

తెలంగాణ రాష్ట్రంలో మే 6 నుంచి మే 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్ ఉండటంతో ఇంటర్ పరీక్షల తేదీలను రీ షెడ్యూల్ చేశారు.

- Advertisement -

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ -2022

మే 6 సెకండ్ లాంగ్వేజ్

మే 9 ఇంగ్లిష్

మే 11 మ్యాథ్స్-A, బోటనీ, పొలిటిక‌ల్ సైన్స్

మే 13 మ్యాథ్స్ –B, జువాల‌జీ, హిస్ట‌రీ

మే 16 ఫిజిక్స్, ఎక‌నామిక్స్

మే 18 కెమిస్ట్రీ, కామ‌ర్స్

మే 20 ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1

మే 23 మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి

ఇంటర్మీడియట్ సెకండియర్ -2022

మే 7 సెకండ్ లాంగ్వేజ్

మే 10 ఇంగ్లిష్

మే 12 మ్యాథ్స్-A, బోటనీ, పొలిటిక‌ల్ సైన్స్

మే 14 మ్యాథ్స్ –B, జువాల‌జీ, హిస్ట‌రీ

మే 17 ఫిజిక్స్, ఎక‌నామిక్స్

మే 19 కెమిస్ట్రీ, కామ‌ర్స్

మే 21 ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2

మే 24 మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...