ఫ్యాక్ట్ చెక్: భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్లకు రాయితీలను ఇస్తున్నారా?

-

సోషల్ మీడియాలో రోజు రోజుకు ఫేక్ న్యూస్ లు ఎక్కువగా చక్కర్లు కోడుతున్నాయి.ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి వాటి గురించి హెచ్చరిస్తున్నారు.. అయిన కొన్నిటిని నమ్మి దారుణంగా మోస పోతున్నారు.. ప్రభుత్వ సంస్థలకు సంభంధించిన వాటి గురించి ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భారతీయ రైల్వేలకు సంభందించిన ఫేక్ న్యూస్ ఇప్పుడు వినిపిస్తోంది.గతంలో సీనియర్ల్లకు టిక్కెట్ లో రాయితీలను ఇచ్చిన సంగతి తెలిసిందే..ఇప్పుడు మరోసారి వాళ్ళకు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది.భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్లకు రాయితీలను జూలై 1, 2022 నుండి తిరిగి ప్రారంభిస్తాయని మీడియా నివేదిక పేర్కొంది

ఇలాంటి ప్రకటనలు ఏవి చేయలేదని పేర్కొన్నారు. భారతీయ రైల్వేలు ప్రస్తుతం దివ్యాంగులు, రోగులు & విద్యార్థులకు మాత్రమే రాయితీలను అందిస్తోంది..ప్రభుత్వ PIB ఫాక్ట్ చెక్ టీమ్ భారతీయ, రైల్వే అటువంటి క్లెయిమ్‌లు ఏదీ చేయలేదు మరియు మోసగాళ్ళు ప్రజలను డబ్బు మోసం చేయడానికి ప్రభుత్వ సంస్థ వలె నటించారు.PIB యొక్క నిజ-తనిఖీ హ్యాండిల్ @PIBFactCheck చేసిన ట్వీట్‌లో, ఏజెన్సీ ఇలా పేర్కొంది..ఈ విషయం పై జనాలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news