వీడు పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు.. వీడియో

-

పైన ఫోటో చూశారుగా.. అంత పెద్ద కొండ చిలువతో ఎలా ఆడుతున్నడో ఆ పిల్లాడు. వాడు పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు. మిగితా పిల్లలైతే ఆ కొండ చిలువను చూస్తేనే దడుసుకుంటారు. పిల్లలేంది.. పెద్దలు కూడా దాన్ని చూసి వణికిపోతారు. ఆ పిల్లాడిని అమాంతం మింగేసేలా ఉంది ఆ కొండచిలువ. కానీ.. ఏమాత్రం భయం లేకుండా దాంతో బొమ్మలాట ఆడినట్టు ఆడుతున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news