కేబుల్ వైర్ల మీద కోతులు వయ్యారంగా నడుచుకుంటూ పోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జపాన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. రెండు వైర్లను బ్యాలెన్స్ చేసుకుంటూ అవి ఆ వైర్ల మీద నడుచుకుంటూ వెళ్తున్న తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. జపాన్‌లో ఎక్కువగా మంచు కోతులు ఉంటాయి. ఆ కోతులు వింటర్ సీజన్‌లో వేడి నీళ్లలో సేద తీరుతుంటాయట. హాట్ స్ప్రింగ్స్‌లో సేద తీరే కోతుల చూడటానికి టూరిస్టులు ఎక్కువగా ఆ కోతులు ఉండే ప్రదేశానికి వెళ్తారట.
実家に猿の大群現れたって
母からLINEきたけど
こんなん笑ってまうわw pic.twitter.com/kWOESzac1n— ヨコヤマ (@baritone_666) January 6, 2019
たまにくるけど
いつもはこんな感じ pic.twitter.com/IHbgJYuj8h— ヨコヤマ (@baritone_666) January 8, 2019