లోకల్ ట్రెయిన్‌లో యువతుల గర్బ డ్యాన్స్.. వీడియో

-

గర్బ డ్యాన్స్.. నిజానికి ఇది గుజరాత్‌కు చెందిన డ్యాన్స్. కానీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. గర్బ డ్యాన్సే. ఇక ముంబైలో అయితే చెప్పనక్కర్లేదు. నవరాత్రి ఉత్సవాలు, దసరా సందర్భంగా యువతులు, మహిళలు సంప్రదాయ డ్రెస్సులు వేసుకొని గర్బ డ్యాన్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తారు. తాజాగా ముంబై లోకల్ ట్రెయిన్‌లో కొంతమంది యువతులు కలిసి గర్బ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అదొక్కటే కాదు.. గర్బ డ్యాన్స్‌కు సంబంధించిన చాలా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news