తమ్ముళ్లూ.. లోకేశ్ బాబు ఏదో చెబుతున్నాడు చూడండి… లోకేశుడు అస్సలు తగ్గట్లేదు..!

-

సేమ్ టు సేమ్ మహేశ్ బాబు అదేదో సినిమాలో ఓ డైలాగ్ చెబుతాడు చూడండి… ఒక్కసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను అని అంటాడు కదా.. అలాగే నేను ఒక్కసారి మైకు పట్టుకుంటే ఏం మాట్లాడుతానో నాకే తెలియదు. వినడం వినకపోవడం నీ ఖర్మ.. అన్నట్టుగా ఉంటుంది లోకేశ్ తీరు.

పండిత పుత్ర: పరమ శుంఠ అన్నారు పెద్దలు. అయితే లోకేశ్ కు అన్వయిద్దామనుకున్నాం కానీ.. ఆయన తండ్రి అంత పండితుడేమీ కాదు కానీ.. లోకేశ్ బాబు మాత్రం పరమ శుంఠ అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. సరిగ్గా తెలుగు మాట్లాడటమే రాదు కానీ.. ఈయన ఏపీలో రాజకీయాలు చేస్తారా? అంటూ మండిపడుతున్నారు ఏపీ ప్రజలు.

lokesh babu funny speech video goes viral

అయ్యో మా లోకేశుడిని అంత మాటంటారా? అని ఆవేశపడకండి. ఆయన ఇదివరకు కూడా చాలా సార్లు మాట దొర్లారు. ఎన్నోసార్లు ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడారు. ఆయన ఒక్కసారి మైకు పట్టుకున్నాక… ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. సేమ్ టు సేమ్ మహేశ్ బాబు అదేదో సినిమాలో ఓ డైలాగ్ చెబుతాడు చూడండి… ఒక్కసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను అని అంటాడు కదా.. అలాగే నేను ఒక్కసారి మైకు పట్టుకుంటే ఏం మాట్లాడుతానో నాకే తెలియదు. వినడం వినకపోవడం నీ ఖర్మ.. అన్నట్టుగా ఉంటుంది లోకేశ్ తీరు.



సోషల్ మీడియాపై అవగాహన ఉన్నవాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వీడియోలు ఎలా వైరల్ అవుతాయో వాళ్లకు తెలుసు. తాజాగా రెండు సార్లు బ్లండర్ మాట్లాడారు లోకేశ్.

అది ఎంత బ్లండర్ అంటే.. ఏప్రిల్ 9 న పోలింగ్ అంట… మార్చి 23న కౌంటింగ్ అట. అరె.. అలా నవ్వుతారెందుకు… పగలబడి నవ్వుతున్నారెందుకు. ఆగండి.. అరె… నవ్వకండి.. మీరు ఆగరు.. కానీ.. ఆ వీడియో కూడా చూసేయండి లోకేశ్ బాబు ఏమన్నారో.

Read more RELATED
Recommended to you

Latest news