జనాలు భయపడేలా స్టంట్స్ చేసి అడ్డంగా బుక్కయ్యారు.. వీడియో

-

Mumbai: Police arrest men performing stunts on multi-storey building

ముంబైలోని దాదర్ లో స్టంట్స్ మెన్ హల్ చల్ సృష్టించారు. జనాలు భయపడేలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీదికి ఎక్కి స్టంట్స్ చేశారు. ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ మీదికి దూకుతూ జనాలను భయపెట్టారు. దీంతో ఆ బిల్డింగ్ వాసులు దాదర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్టంట్స్ చేసే వ్యక్తులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దీనిక సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

(Video Courtesy by The Times Of India)

Read more RELATED
Recommended to you

Latest news