సూపర్ పూనమ్.. అభినందన్ ను కించపరిచిన పాక్ కు సరైన బుద్ధి చెప్పావు.. వైరల్ వీడియో

మీరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాకిస్థాన్ యాడ్ చూశారా? భారత్ హీరో, పైలట్ అభినందన్ ను కించపరుస్తూ తీసిన యాడ్ అది. ఎల్లుండి భారత్, పాకిస్థాన్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది కదా. ఆ మ్యాచ్ కోసమని పాకిస్థాన్ కు చెందిన ఓ చానెల్ తీసిన యాడ్ అది.

పూనమ్ పాండే గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు కానీ.. ఆమె చేసిన పని గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. నిజంగా ఈ విషయంలో మాత్రం పూనమ్ ను ఒప్పుకోవాలి.

మీరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాకిస్థాన్ యాడ్ చూశారా? భారత్ హీరో, పైలట్ అభినందన్ ను కించపరుస్తూ తీసిన యాడ్ అది. ఎల్లుండి భారత్, పాకిస్థాన్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది కదా. ఆ మ్యాచ్ కోసమని పాకిస్థాన్ కు చెందిన ఓ చానెల్ తీసిన యాడ్ అది. ఆ యాడ్ పై భారత్ మొత్తం పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే.. పాక్ కు సరైన బుద్ధి చెప్పింది మాత్రం పూనమ్ పాండే అని చెప్పుకోవచ్చు. అవును.. ఆ యాడ్ కు సరైన పంచ్ ఇచ్చింది పూనమ్. పాక్ కు కరెక్ట్ గా బుద్ధి చెప్పిన వీడియోను పూనమ్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఆ వీడయోను చూసిన నెటిజన్లు.. వావ్.. సూపర్ పూనమ్.. నీ దేశభక్తికి హ్యాట్సాఫ్. పాక్ కు సరైన బుద్ధి చెప్పావు.. అంటూ తెగ పొగుడుతున్నారు. ఇంతకీ.. పూనమ్ ఏం చేసింది. పాకిస్థాన్ కు ఎలా బుద్ధి చెప్పింది అంటారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే మీరు.