రెప్పపాటులో చావును తప్పించుకున్నాడు.. వీడియో

-

US man escaped train accident in second

రైల్వే క్రాసింగ్ వద్ద ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ఎవ్వరూ రైల్వే క్రాసింగ్ వద్ద జాగ్రత్తగా ఉండరు. వెళ్లాలనే తొందరలో రైలు వస్తున్నా తమ వాహనాలను ట్రాక్ నుంచి క్రాస్ చేసి ఎన్నో ప్రమాదాలకు గురవుతుంటారు. అయితే.. మన ఇండియాలోనే కాదు.. వేరే దేశాల్లోనూ ఇలా రైల్వే క్రాసింగ్ ల వద్ద చాలా ప్రమాదాలు జరుగుతుంటాయట.

దానికి నిదర్శనమే ఈ ఘటన. ఇల్లినాయిస్ కు చెందిన ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు. తనే డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో రైల్వే క్రాసింగ్ వచ్చింది. సడెన్ గా అప్పుడే ఆ రూట్ లో రైలు వెళ్తోంది. క్షణంలో వెంటనే కారును రివర్స్ తిప్పాడు. లేకపోతే మనోడి కారు ఆ ట్రెయిన్ ను ఢీకొని ఉండేదే. అలా రెప్పపాటులో చావును తప్పించుకున్నాడు ఆ వ్యక్తి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Throughout my life, I've had very little luck. I've bought tons of raffle tickets, from little league tickets to charity raffles. Every lottery ticket was a loser. I just thought I wasn't born with luck at all. Little did I know, I had luck, I was just saving it all up for the perfect time. Here is all my luck being used ALL AT ONCE. If I never win anything again, I'm perfectly fine with that.

Posted by Peter Stanglewicz on Friday, December 21, 2018

Read more RELATED
Recommended to you

Latest news