Adah Sharma : నడుము అందాలతో రెచ్చగొడుతున్న అదా శర్మ

-

బ్యూటిఫుల్ హీరోయిన్ అదా శర్మ..టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ భామ తెలుగులో పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ సుందరి ఇతర భాషల్లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది.


ఈ సుందరి తెలుగు ప్రేక్షకులకు చివరగా డాక్టర్ రాజశేఖర్ ‘కల్కి’ సినిమాలో కనిపించింది. అయితే, ఈ భామ ఫిల్మ్స్ లో కనిపించనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అభిమానులు, ఫాలోవర్స్ తో టచ్ లోనే ఉంటుందని చెప్పొ్చ్చు.


తన హాట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ హీరోయిన్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా హాట్ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటో చూసి నెటిజన్లు ‘కిల్లర్, హాటీ, ఆసమ్, వెరీ బ్యూటిఫుల్ ’ అని కామెంట్స్ చేసతున్నారు.

వైట్ కలర్ చీరలో హాట్ థైస్, నడుము అందాలు చూపుతూ ఖడ్గంతో అన ఎద అందాల తెరను తొలగిస్తు్న్నట్లు ఫొటోకు ఫోజు ఇచ్చింది ఈ సుందరి. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘అదా అదరగొట్టింది, నెట్టింట అగ్గి రాజేసింది’ అని పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news