హద్దులు మీరిన RGV హీరోయిన్‌..అన్ని విప్పేసి..!

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీలో నటించి కుర్రకారును ఉర్రూతలూగించిoది హీరోయిన్ అప్సర రాణి. అలాగే డేంజరస్, రవితేజ నటించిన క్రాక్ మూవీ లో ఐటం సాంగ్ లో నూ అందాలు ఆరబోసింది ఈ హాట్ బ్యూటీ.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ… ఎప్పుడూ తన హాట్ అందాలను షేర్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం.. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోనే లెస్బియన్ అనే మూవీ చేస్తోంది అప్సర రాణి.

ఈ సినిమాలో నైనా గంగూలీ కూడా నటిస్తోంది. వీరిద్దరూ ఈ సినిమాలో చాలా రొమాంటిక్ గా కనిపించారు. లెస్బియన్ సినిమా టైటిల్కు తగ్గట్టు గానే.. ఈ మూవీలో చాలా హాట్ గా ఇద్దరు నటించారు.

ఇది ఇలా ఉండగా తాజాగా అప్సర రాణి తన హాట్ ఫోటోలను షేర్ చేసింది. చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకొని తన ఎద అందాలను చూపిస్తూ…. యూత్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.