Sonal Chauhan : వెకేషన్ లో బాలయ్య బ్యూటీ.. గ్లామర్ ట్రీట్ అదిరిందిగా

-

సోనల్ చౌహాన్.. ఈ బాలీవుడ్ బ్యూటీ తాజాగా వెకేషన్ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. బీచ్ వద్ద బికినీల్లో సందడి చేస్తోంది. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా సోనల్ పేల్చిన అందాల బాంబ్ తో కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు.

తాజాగా సోనల్ బ్లూ డెనిమ్ షార్ట్స్ అండ్ షర్ట్ లో గ్లామర్ ట్రీట్ తో అదరగొట్టింది. షర్ట్ బటన్స్ అన్నీ విప్పేసి లో దుస్తుల్లో పోజులిస్తూ కైపెక్కించింది. రెండు చేతులు పైకెత్తి విరహవేదనతో కూడిన పోజులిస్తూ నెట్టింట సెగలు పుట్టించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

సోనల్ అందాలను చూసిన కుర్రాళ్లు కైపెక్కిపోతున్నారు. ఇలా రెచ్చగొడుతున్నావేంటమ్మా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ రేంజ్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చినా.. ఈ భామకు అవకాశాలు రావడం లేదంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక సోనల్ బాలయ్య బాబుతో కలిసి లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎఫ్ 2, ది ఘోస్ట్ సినిమాల్లో కనిపించి అలరించింది.

Read more RELATED
Recommended to you

Latest news