Aditi Rao Hydari : రోజాపూల డ్రెస్సులో అదితి పోజులు అదిరే

-

అదితీరావు హైదరి.. ఈ ముద్దుగుమ్మ తెలుగమ్మాయే అయినా బాలీవుడ్​లో స్థిరపడింది. ఈ బ్యూటీ టాలీవుడ్​లో సమ్మోహనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తన నటన, అందంతో సమ్మోహనపరిచింది. ఈ భామ అందానికి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. మరోవైపు ఈ బ్యూటీ నటనకు బ్రహ్మరథం పట్టారు. సమ్మోహనం తర్వాత ఈ భామ టాలీవుడ్​లో అడపాదడపా సినిమాలు చేసింది. కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోయింది.

అదితీ సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. ఈ బ్యూటీ ఫొటోలు పోస్టు చేస్తే క్షణాల్లో వైరల్ అవుతాయి. తాజాగా అదితి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గులాబీ పూలున్న డ్రెస్సులో అదితి అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రెడ్ డ్రెస్​లో అదితి చాలా బ్యూటీఫుల్​గా కనిపిస్తోంది.

ఇక హాఫ్ షోల్డర్ కట్ డ్రెస్సులో అదితి క్లీవేజ్ షో చేస్తూ కాస్త కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసి యువకులు బ్యూటీపై మనసు పారేసుకుంటున్నారు. అదితి క్యూట్​నెస్​ మాయలో పడిపోతున్నారు. అదితి యూ ఆర్ సో క్యూట్ అంటూ హార్ట్ ఎమోజీస్​తో తమ ప్రేమ కురిపించేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news