Ashu Reddy : టైట్ ఫిట్ డ్రెస్సులో అషూ క్రేజీ పోజులు.. నెటిజన్లు ఫిదా

-

టాలీవుడ్ భామ అషూ రెడ్డి తన అందాలతో మరోసారి నెట్టింట హల్ చల్ సృష్టించింది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పింక్ కలర్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. టైట్ ఫిట్ డ్రెస్సులో వంగి వంగి ఎద అందాలు చూపిస్తూ హల్ చల్ చేసింది. లేత అందాలు చూపిస్తూ ఘాటు పోజులతో కవ్వించింది.

టైట్ ఫిట్ డ్రెస్సులో తన వొంపులు కనిపించేలా అషూ కైపెక్కించే పోజులిచ్చింది. అషూ అందానికి మరోసారి కుర్రాళ్లు దాసోహమయ్యారు. ప్రస్తుతం అషూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఘాటు పోజులతో కైపెక్కించింది. ప్రస్తుతం అషూ హాట్ నెస్ నెట్టింట సెగలు పుట్టిస్తోంది.

అషూ రెడ్డి డబ్ స్మాష్ క్వీన్ గా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ భామ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా వెళ్లి పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ భామ రామ్ గోపాల్ వర్మతో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూతో తెగ పాపులారిటీ వచ్చింది. దీనివల్ల ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news